మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam – తృతీయ దశకమ్ – మహాకాళ్యవతారమ్
జగత్సు సర్వేషు పురా విలీనే-
-ష్వేకార్ణవే శేషతనౌ ప్రసుప్తే |
హరౌ సురారీ మధుకైటభాఖ్యౌ
మహాబలావప్సు విజహ్రతుర్ద్వౌ || 3-1 ||
సమాః సహస్రం యతచిత్తవృత్తీ
వాగ్బీజమంత్రం వరదే జపంతౌ |
ప్రసాదితాయా అసురౌ భవత్యాః
స్వచ్ఛందమృత్యుత్వమవాపతుస్తౌ || 3-2 ||
ఏకాంబుధౌ తౌ తరళోర్మిమాలే
నిమజ్జనోన్మజ్జనకేళిలోలౌ |
యదృచ్ఛయా వీక్షితమబ్జయోనిం
రణోత్సుకావూచతురిద్ధగర్వౌ || 3-3 ||
పద్మాసనం వీరవరోపభోగ్యం
న భీరుభోగ్యం న వరాకభోగ్యమ్ |
ముంచేదమద్యైవ న యాసి చేత్త్వం
ప్రదర్శయ స్వం యుధి శౌర్యవత్త్వమ్ || 3-4 ||
ఇదం సమాకర్ణ్య భయాద్విరించః
సుషుప్తినిష్పందమమోఘశక్తిమ్ |
ప్రబోధనార్థం హరిమిద్ధభక్త్యా
తుష్టావ నైవాచలదంబుజాక్షః || 3-5 ||
అస్పందతా త్వస్య కయాపి శక్త్యా
కృతేతి మత్వా మతిమాన్ విరించః |
ప్రబోధయైనం హరిమేవముక్త్వా
స్తోత్రైర్విచిత్రైర్భవతీమనౌషీత్ || 3-6 ||
నుతిప్రసన్నాఽబ్జభవస్య తూర్ణం
నిఃసృత్య విష్ణోః సకలాంగతస్త్వమ్ |
దివి స్థితా తత్క్షణమేవ దేవో
నిద్రావిముక్తో హరిరుత్థితోఽభూత్ || 3-7 ||
అథైష భీతం మధుకైటభాభ్యాం
విరించమాలోక్య హరిర్జగాద |
అలం భయేనాహమిమౌ సురారీ
హంతాస్మి శీఘ్రం సమరేఽత్ర పశ్య || 3-8 ||
ఏవం హరౌ వక్తరి తత్ర దైత్యౌ
రణోత్సుకౌ ప్రాపతురిద్ధగర్వౌ |
తయోరవిజ్ఞాయ బలం మురారి-
-ర్యుద్ధోద్యతోఽభూదజరక్షణార్థమ్ || 3-9 ||
బిభేమి రాగాదిమహారిపుభ్యో
జేతుం యతిష్యేఽహమిమాన్ సుశక్తాన్ |
తదర్థశక్తిం మమ దేహి నిత్యం
నిద్రాలసో మా చ భవాని మాతః || 3-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.